హాయ్ మనం ఈ మధ్య కాలంలో అందరు ఉద్యోగం పేరు తో నగరంలోనే ఉంటున్నారు ఉద్యోగం లేని వారు వ్యాపారం పేరు తో వారు ఉన్న ఊరు నీ అయిన వారిని వదిలి దూరంగా వచ్చేస్తున్నారు.మిగిలిన పెద్దవారు మాత్రమే అక్కడ వుండి పోతున్నారు .ఇలాగె ఐతే ల్
కొన్ని రోజుల్లో పల్లెటూర్ల న్ని వెలితిగా మిగిలి పోతాయి కదా గాంధీ గారు చెప్పిన "పల్లెటూర్ల దేశానికి పట్టుకొమ్మలు"ఎలా అవుతాయి ఒక 50 year's కి ఊరు ఉండదేమో అనిపిస్తోంది .ఇది ఇలా ఉంటె నగర జీవితం ఎమన్నా బావుంటుందా ఉరుకుల పరుగుల జీవితాలు ఉదయం లేచిన దగ్గరి నుంచి అంతా యాంత్రికత.కనీసం పక్క ఇంట్లో ఎవరు ఉన్నారో ఎవరు వస్తారో కూడా తెలియని పరిస్థితి ఎమన్నా జరిగిన యూరు చూడరు ఎవరికి తెలియదు సమయం అంతా తలుపు వేసుకుని ఇంట్లొ కూర్చోవటమే ఇంట్లో ఉండే ఇల్లాలు పరిస్థితి దారుణం ప్రొద్దుట ఆఫీస్ కి వెళ్ళిన భర్త పిల్లలు వస్తేనే మరలా పలకరించే మనిషీ తనకి.ఇది నగర జీవితం అదే ఊరిలో ఉంటె సాయంత్రానికి అందరు ఒకచోట కలిసి ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ గడిపేస్తారు.ఐతే అక్కడ ఉండే ఇబ్బంది అక్కడ ఉంటుంది కానీ. అవసరానికి అందరు ఉంటారు ఏదయినా మన ఊరు మన వారు ఉంటేనే ఆనందం
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి