25, జులై 2016, సోమవారం

హాయ్ ఏమి చెయ్యను

చాలారోజులు తరువాత మరల  వచ్చాను ఎలాఉన్నారు అందరు బావున్నారు కదా ఏంటిది టైటిల్ ఇలాఉంది అనుకుంటున్నారా అవునండి నిజం చుట్టూ మారుతున్న  సిటీ పెరుగుతున్న ధరలు చూస్తుంటే సిటీ లో ఓ ఇంటి వారు అవ్వాలంటే చాలా కష్టం అవుతుంది మన చుట్టూ ఉన్న సమాజం ఏంటో పెంచుతూనే ఉంది అన్నిటిని అవసరాలు వాటికీ తగిన జీతాలు కానీ ఒక మధ్య తరగతి ఉద్యోగీ పరిస్థితి మాత్రం పెరగదు తరగదు ఎప్పటికి కళలు నిజం అవుతాయి అని ఎదురు చూడాలి ధరల పెరుగుదల అందరికి అందుబాటులో ఉండాలని అందరి ఆశలు తీరాలి అని కోరుకుంటూ సెలవు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి