హాయ్ సంబంధాలు అనేవి ఎవరి తో అయినా అంటే అమ్మ నాన్న ,అన్న ,అక్క ,భార్య భర్త ,స్నేహితులు ఇలా ఎవరితో ఐనా మనం బాగుండాలి అనుకుంటాం కొన్నిసార్లు అది కుదరక పోవచ్చు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్ద అపర్దాలకు దారి తీయచ్చు కానీ వాటి లోపలి కి వెళ్లి ఆలోచించే కంటే వాటిని వదిలి ముందుకు వెళ్ళటం ఉత్తమం "అన్నిటికంటే క్షమాగుణం ఉత్తమ మైనది పొరపాటూ ఎవరిది ఐనా ఏది ఐన సరే క్షమించండి ముందుకు నడవండి ఇందువల్ల వచ్చే నష్టం ఏమీలేదు సంతోషం గ ఉంటాం అందరి తో మంచి సంబంధాలు నడపగలం "అని నేను భావిస్తాను మనం ఆనందం గా ఉండటానికి మన కోసం మనం ఇది చేయచ్చు అనుకుంటాను నేను సెలవు
20, డిసెంబర్ 2014, శనివారం
17, డిసెంబర్ 2014, బుధవారం
Thought
హాయ్ చాలా సమయం తరువాత పోస్ట్ చేస్తున్నాను నేను నా చిట్టి పాపలతో పోస్ట్ చేయటం కుదరలేదు. ఈ సమయం లో చాలా విషయాలు అర్థమయ్యాయి నాకు మన జీవితం లో చాలా సమస్యలు కు వెంటనే పరిష్కారాలు దొరకవు కదా అందరికి. "కొన్ని సమస్యలకు సమధానం కాలమే చెబుతుంది వాటిని వదిలి మనం ముందుకు నడవాలి solution దానంతట అదే మన దగ్గరకూ వస్తూంది "కనుక అందరూ happy గ ప్రతి రోజు హ్యాపీ గా గడపండి సెలవు
ా
ా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)