- హాయ్ ఆధునిక ప్రపంచం అన్ని కొత్తగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా మన అందరకీ కానీ ఏమి మారుతుంది ఎక్కడ మార్పు వస్తుంది .ఏమో మరి మన పెద్దలూ చెప్పే సామెతలు ఒక్కోసారి నిజమే అనిపిస్తుంది. కాదు అన్నిసార్లు నిజమేనేమో" old is gold " అన్నట్లు అన్ని బట్టలు,బంగారం ,తినే తిండీ ,అన్ని పాత వారిని అనుసరిస్తున్నారు నేటి నగర ప్రజలు ,యువత. ఇలా ఎన్నింటి లో మారుతూ వస్తుందో జీవనం గమనించలేము మనం.నిజానికి పెళ్లి విషయాలలో కూడా ఆలోచన మారుతుంది.పెరుగుతున్న విడాకుల సంస్కృతి కారణం గా తెలియని వారిని చేసుకోవటానికి ఇష్టపడటం లేదు.ఇంకా కొంతమంది రిలేషన్ లొనే చూసుకుంటున్నారు ఇది మన పెద్దవారు అనుసరించే వారు కదా.ఇంకా ఇప్పుడు వస్తున్నా కొంతమంది ఉమ్మడి కుటుంబాలు కావాలి అనుకుంటున్నారు ఇవి అన్ని మన వారి ఆలోచనలు కదా ఆధునికత వైపు వెళ్తూనే తిరుగు మన గోల్డ్ వైపు మనం వచ్చేద్దాం
1, అక్టోబర్ 2018, సోమవారం
Old is gold
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)