హాయ్
బెంగుళూరు లో ఉండే వారికీ timepass కి ఏమైని చూడాలి వెళ్ళాలి అంటే టక్కున mind లో వచ్చే ఆలోచన mall కి వేలడం వెరే ఏమైనా చేయాలన్న పార్క్ లు అంటే walking కి వెళ్ళేవి తప్పfamiliy తో వెళ్ళేవి తక్కువే ఉన్నాయ్ ఎక్కడ చుసిన బిగ్ బాజార్ ,total మాల్ ,మంత్రి మాల్ ఇలాగా మనకు దగ్గరగా అంటే ఎ ప్రాంతం వారు కి అక్కడే ఏదో ఒక మాల్ ఉంటుంది వెళ్ళటానికి so ఎవరు కూడా దూరం వెళ్లారు కదా .ఇలా మాల్ కి వెళ్ళిన మనకి లోపల అంతా shops ,బేకరీ కాఫీ డేస్ ఇలా ఇంకా kfc వగయిరా మనల్ని ఆహ్వానిస్తాయి పిల్లల కోసం మరి ఆడవారికేమో soch అంటూ saree showroom మరియు బంగారం వజ్రాలు ఇలా మగువ మనసు దోచేవి చాలానే ఉన్నాయి
కానీ ఇలా వెళ్ళిన మనం చుసి ఉరికే రాము కదా ఏదో ఒకటి కొంటాం .కానీ ఇది ఎంతవరకు చెప్పలేము మనతో వచ్చిన మనవారి ప్యాకెట్ కాళి .
కానీ చుడండి timepass కి వెళ్లి ఎలా మనీ ఖర్చు చేస్తామో ఇదే నండి malls మాయాజాలం కానీ ఇలా ఉంటె కష్టం కదా మన వారి హార్ట్ గట్టి చేసి తెసుకుని వెళ్ళాలి అమ్మాయిలు ok
జాగ్రత్త boys malls కి వేల్లెటప్పుడు ఆలోచించుకోండి ఒకసారి
ok bye

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి