హాయ్
ఈ రోజు నాకు ఉదయం ఒక చిన్న ఆలోచన వచ్చింది .అది బ్లాగ్ లో పోస్ట్ చేద్దాం అని ఇలా వచ్చాను .ఏమిటి అంటే మనలో చాల మంది పుట్టబోయే పిల్లల కోసం చాల అనుకుంటూ ఉంటారు కొంత మంది పుట్టిన తరువాత మరికొంతమంది పెద్ద వారు అయిన తరువత రకరకాల ఆలోచిస్తూ ఉంటారు అవి . అమ్మాయి కావాలి అని అబ్బాయి కావాలి అని perticular గా అనుకునే వారికీ నా ఈ చిన్న ఆలోచన ఎవర అయిన girl లేక , boy parents తో ఉండేది మానసికంగాను శారీరకం గాను 15 year s వరకు మాత్రమే అది నిజంగా ఒప్పుకోవలిసిందే మనం
ఇక girl తను 20y నుండి పెళ్లి అనే బందం తో parents దూరం అవుతుంది ఇక అప్పుడు ఎవరూ parents కి దగ్గరగా ఉండరు అలాంటప్పుడు ఎవరు ఇన ఒకటే ఇప్పుడు అమ్మాయి ఇన జాబు చేస్తుంది money సంపాదిస్తుంది parents ని చూసుకుంటుంది సో ఎవరు కూడా వీరూ వారు అనే తారతమ్యం పెట్టుకోవద్దు ఇప్పుడు సమాజం మారింది దాని తో పాటూ మనం మారాలి ఆలోచనలు మారాలి అని నా ఆభిప్రాయం కే bye
ఈ రోజు నాకు ఉదయం ఒక చిన్న ఆలోచన వచ్చింది .అది బ్లాగ్ లో పోస్ట్ చేద్దాం అని ఇలా వచ్చాను .ఏమిటి అంటే మనలో చాల మంది పుట్టబోయే పిల్లల కోసం చాల అనుకుంటూ ఉంటారు కొంత మంది పుట్టిన తరువాత మరికొంతమంది పెద్ద వారు అయిన తరువత రకరకాల ఆలోచిస్తూ ఉంటారు అవి . అమ్మాయి కావాలి అని అబ్బాయి కావాలి అని perticular గా అనుకునే వారికీ నా ఈ చిన్న ఆలోచన ఎవర అయిన girl లేక , boy parents తో ఉండేది మానసికంగాను శారీరకం గాను 15 year s వరకు మాత్రమే అది నిజంగా ఒప్పుకోవలిసిందే మనం
ముందు మనం బాయ్ ఐతే చూద్దాం ఒక సారీ ఇంటి నుంచి అవుట్ సైడ్ వెల్లి పోయన తరువాత ఎలా ఉంటారు అనేది మనకు తెలియదు ఒక 50% మాత్రమే parents కి తెలుస్తుంది తరువాత చదువలు జాబు ఇలా ఎన్నో రకాల కారణాలు వారికి parents కి దూరం ఉంటుంది ఈ టైం వారు ఎంత వరకు parents తో వారి ఆలోచనలు పంచు కుంటారు అనేది తెలియదు ఒక వేల ఏమైనా చెప్పిన అన్ని చెప్పలేరు.ఎంత స్నేహంగా ఉండే parents తో కూడా
ఏమో చెప్పలేం .అ తరువాత పెళ్ళి అంటాం ఎప్పుడు ఐతే వేరే వ్యక్తీ వస్తారో అప్పుడు చుడండి వారు ఇరుఉరు ఒక వయసు వారు కావచ్చు లేక తారతమ్యం ఉండచ్చు కానీ couple ఇంకా వారి మద్య దాపరికాలు ఏమి ఉండవు కదా అది ధర్మం కదా ఇ విధంగా తను అన్ని సహాయంగా ఉంటుంది .ఇక మగవారు కూడా సహజం గానే వారితో అన్ని విషయాలు పంచ్కుంటారు కదా అప్పటికి తల్లి తండ్రులు కి కూడా వయసు అవుతుంది కానీ వారికీ లోటు తెలుస్తుంది మన కి ఏదో బాధ అది ఏంటి చెప్పలేరు ఎందుకు అంటే ఇదంతా లోకంలో సహజంగా జరుగుతుంది ఈ విదంగా కొడుకు తల్లి తండ్రులుకి mental గా physical గాను దూరం అవుతాడు కానీ ఈ విషయం లో చేయగలిగింది ఏమి లేదు .కాకపోతే మగవారు ఆడవారు అందరు కూడా వయసు అయిపోయే వారి కి కొంచెం ఆనందం గ ఉండేలాగా చూడటం అనేది భాద్యత .ఇక girl తను 20y నుండి పెళ్లి అనే బందం తో parents దూరం అవుతుంది ఇక అప్పుడు ఎవరూ parents కి దగ్గరగా ఉండరు అలాంటప్పుడు ఎవరు ఇన ఒకటే ఇప్పుడు అమ్మాయి ఇన జాబు చేస్తుంది money సంపాదిస్తుంది parents ని చూసుకుంటుంది సో ఎవరు కూడా వీరూ వారు అనే తారతమ్యం పెట్టుకోవద్దు ఇప్పుడు సమాజం మారింది దాని తో పాటూ మనం మారాలి ఆలోచనలు మారాలి అని నా ఆభిప్రాయం కే bye

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి