6, జులై 2012, శుక్రవారం

తలపు

 నీవు నాతో ఉన్న సమయాన నీతో జగడాలు 
నీవు నాతో లేని సమయం గడవటమే గగనం
నీవు  నాతో లేని వేళ నా పెదవు ల ఫై చిరునవ్వే కరువు 
నీవు  నేను కలసి గడిపే  సమయం మధురం
 కనుకనే మనం చేసుకుందాం జీవితం సుందరం  

1 కామెంట్‌: